Home న్యూస్ 19 డేస్ RRR టోటల్ కలెక్షన్స్….1046 ఔట్ అక్కడా!

19 డేస్ RRR టోటల్ కలెక్షన్స్….1046 ఔట్ అక్కడా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మైటీ ఆర్ ఆర్ ఆర్ మూవీ మూడో వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డేస్ లో అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువ గానే డ్రాప్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది అని చెప్పాలి. అయినా కానీ హిందీ లో కలెక్షన్స్ స్టడీ గా ఉండటం కలిసి రావడం తో ఓవరాల్ షేర్స్ ఇప్పటికీ బాగానే ఉన్నాయి అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర…

RRR Movie 15 Days Total World Wide Collections!

సినిమా తెలుగు రాష్ట్రాలలో 19 వ రోజు 60 లక్షల నుండి 65 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకోగా సినిమా 64 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 2.5 కోట్ల నుండి 2.7 కోట్ల రేంజ్ లో ఉంటుంది అనుకుంటే సినిమా 19వ రోజు…

RRR Movie 19 Days Total World Wide Collections!

మొత్తం మీద 2.66 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది అని చెప్పాలి. మొత్తం మీద ఈ రేంజ్ షేర్ ని 19వ రోజు సొంతం చేసుకోవడం కూడా విశేషం అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 19 రోజులు పూర్తీ అయిన తర్వాత….

RRR Movie 16 Days Total World Wide Collections!

టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…..
👉Nizam: 108.03Cr
👉Ceeded: 49.28Cr
👉UA: 33.69Cr
👉East: 15.49Cr
👉West: 12.73Cr
👉Guntur: 17.53Cr
👉Krishna: 14.09Cr
👉Nellore: 8.93Cr
AP-TG Total:- 259.77CR(391.65CR~ Gross)
👉KA: 42.05Cr
👉Tamilnadu: 37.05Cr
👉Kerala: 10.24Cr
👉Hindi: 117.75Cr
👉ROI: 8.70Cr
👉OS – 95.55Cr
Total WW: 571.11CR(Gross- 1046.10CR~)

RRR Movie 17 Days Total World Wide Collections!

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 1046 కోట్ల మార్క్ ని అందుకోగా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద 118.11 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

RRR Movie 18 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here