Home న్యూస్ రీ రిలీజ్ టాప్ వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్స్….ఈ సినిమా రికార్డ్ ను ఎవరు...

రీ రిలీజ్ టాప్ వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్స్….ఈ సినిమా రికార్డ్ ను ఎవరు బ్రేక్ చేస్తారో!

0
 Re Release Movies Top Day 1 Collections World Wide
Re Release Movies Top Day 1 Collections World Wide

బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ మూవీస్ లో ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే ఎక్కువ సినిమాలు సక్సెస్ ఫుల్ గా టాలీవుడ్ లోనే వచ్చాయి. అందరు హీరోల సినిమాలతో పాటు ఊహించని కొన్ని ఇతర సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టించాయి. కానీ అన్ని సినిమాల కలెక్షన్స్ ఒకెత్తు అయితే కోలివుడ్ టాప్ హీరో విజయ్ నటించిన ఒక్కడు రీమేక్ గిల్లి మూవీ…

మొదటి రోజు నుండి లాంగ్ రన్ లో సాధించిన కలెక్షన్స్ మరో ఎత్తు అని చెప్పాలి. ఇక మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ బ్రేక్ అవ్వడం అంటే ఇతర సినిమాలకు చాలా కష్టమే అని చెప్పాలి…కానీ టాలీవుడ్ మూవీస్ పరంగా మాత్రం మహేష్ బాబు…

నటించిన 2 సినిమాలు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేయగా ఓవరాల్ గా ఇండియన్ మూవీస్ పరంగా రీ రిలీజ్ లో ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకున్నాయో ఒకసారి గమనిస్తే….

Re Release Movies Top Day 1 Collections World Wide
👉#Ghilli4K – 7.92CR
👉#Murari4K – 5.41Cr~******
👉#BusinessMan4K – 5.27Cr
👉#Kushi – 4.15CR~
👉#Simhadri4K – 4.01CR
👉#Jalsa – 3.20Cr
👉#Okkadu – 2.05CR~
👉#EeNagaranikiEmaindi – 1.78CR~
👉#Pokiri – 1.73Cr
👉#Orange – 1.53CR(inc Premieres)
👉#Desamuduru – 1.50CR
👉#OYE4K – 1.45CR~
👉#SuryaSonOfKrishnan – 1.45Cr~

మొత్తం మీద గిల్లి మూవీ మొదటి రోజు 7.92 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉండగా మురారి మూవీ 5.41 కోట్ల గ్రాస్ ను అందుకోగా రెండు సినిమాల మధ్య గ్యాప్ ఆల్ మోస్ట్ 2.5 కోట్లకు పైగా ఉండగా…ప్రజెంట్ రీ రిలీజ్ మూవీస్ లో గిల్లి ఓపెనింగ్స్ ను అందుకోవడం కష్టమే కానీ…

తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదైనా క్రేజీ టాలీవుడ్ బిగ్ రీ రిలీజ్ కానీ లేదా తిరిగి విజయ్ నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ ఏదైనా రిలీజ్ అయ్యి ఈ రికార్డ్ ను అందుకునే అవకాశం ఉంది, కానీ అది ఏ సినిమా అవుతుందో ఫ్యూచర్ లో తేలనుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here