బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ లో దుమ్ము దుమారం లేపింది. సినిమా కి మొదటి రోజు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మిక్సుడ్ రెస్పాన్స్ స్ప్రెడ్ అయింది. ఆ టాక్ ను కూడా తట్టుకున్న దేవర మూవీ రిమార్కబుల్ జోరుని చూపించింది…
సినిమా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మరియు హిందీ లో వీకెండ్ లో సాలిడ్ గా జోరు చూపించగా నార్త్ అమెరికాలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా మిగిలిన దేశాల్లో కూడా మాస్ హోల్డ్ ని వీకెండ్ మొత్తం చూపించింది సినిమా…. ఇక సినిమా టోటల్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…
వరల్డ్ వైడ్ గా ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుందని వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ ను ట్రాక్ చేసే కాం స్కోర్ వాళ్ళు అప్ డేట్ చేశారు…వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా లాస్ట్ వీకెండ్ మొత్తం మీద….
హాలీవుడ్ మూవీ వైల్డ్ రోబోట్ అనే సినిమా 53 మిలియన్ డాలర్స్ ను అందుకుందని అంచనా…ఇండియన్ కరెన్సీలో 440 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక రెండో ప్లేస్ లో దేవర మూవీ ఇప్పుడు ఆల్ మోస్ట్….
32.9 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుందని అంచనా కలెక్షన్స్ ని అప్ డేట్ చేశారు. ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 270 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా….ఓవరాల్ గా వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా టాప్ 2 ప్లేస్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న…
దేవర మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని మిక్సుడ్ టాక్ తోనే సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…. ఓవరాల్ గా ఇదే రేంజ్ లో జోరుని సినిమా దసరా టైం వరకు కొనసాగించగలిగితే మంచి కలెక్షన్స్ తో టార్గెట్ ను దాటేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.