Home న్యూస్ యశోద: 12 కోట్లు కావాలి….7 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇదీ!!

యశోద: 12 కోట్లు కావాలి….7 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత లేటెస్ట్ మూవీ యశోద రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మొదటి వారాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది. సినిమా కి ఆడియన్స్ నుండి మంచి టాక్ రావడంతో మొదటి వారం లోపే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంటుంది అనుకున్నా కానీ సినిమా కి వర్కింగ్ డేస్ లో సినిమా డ్రాప్ అవ్వగా కృష్ణ గారి మృతి వల్ల కూడా సినిమాకి ఎఫెక్ట్ జరిగింది.

Yashoda 4 Days Total Collections

ఇక సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా మాత్రం సినిమా 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా…

Yashoda 6 Days Total Collections

ఇక సినిమా టోటల్ గా ఫస్ట్ వీక్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.40Cr
👉Ceeded: 61L
👉UA: 80L
👉East: 39L
👉West: 24L
👉Guntur: 43L
👉Krishna: 46L
👉Nellore: 20L
AP TG Total – 6.53CR(11.50CR~ Gross)
👉Tamil – 90L
👉KA+ROI – 1.05Cr
👉OS – 2.40Cr
Total World Wide – 10.88CR(23.25CR~ Gross)

Yashoda 1st Week (7 Days) Total Collections

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు కాగా సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో వీక్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Yashoda 5 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here