Home న్యూస్ అక్కడ సూపర్ హిట్…ఇక్కడ నంబర్1 తో దుమ్ము లేపుతున్న యశోద!

అక్కడ సూపర్ హిట్…ఇక్కడ నంబర్1 తో దుమ్ము లేపుతున్న యశోద!

0

సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ గా నిలిచిన విషయం తెలిసిందే. నవంబర్ లాంటి అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హీరోయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వలన పెద్దగా ప్రమోషన్స్ లాంటివి ఏమి చేయక పోయినా కానీ జనాలు భారీగానే థియేటర్స్ కి తరలి వచ్చి సినిమాను సూపర్ సక్సెస్ అయ్యేలా చేశారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ఆల్ మోస్ట్…

Yashoda 1st Week (7 Days) Total Collections

ఎండ్ అయ్యే టైం కి సినిమా డిజిటల్ లో రిలీజ్ అయింది, అమెజాన్ ప్రైమ్ వాళ్ళు భారీ రేటు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకోగా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి థియేటర్స్ లో వచ్చిన రేంజ్ లో అయితే….

Yashoda 2 Weeks (14 Days) Total Collections

రెస్పాన్స్ కనిపించడం లేదు కానీ వ్యూవర్ షిప్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా వైడ్ నుండి ఎక్స్ లెంట్ గా ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా ప్రైమ్ వీడియో లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది ఈ సినిమా…

Yashoda 9 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ లో కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఎంత వ్యూవర్ షిప్ ను ఈ సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక.

Yashoda 12 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here