Home టోటల్ కలెక్షన్స్ యశోద: 12 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఎంతంటే!!

యశోద: 12 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఎంతంటే!!

0

సమంత నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ యశోద సినిమా ఆడియన్స్ మెప్పును బాగానే సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్న తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో అందుకోవాల్సిన టార్గెట్ ను దాటేసి ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా లాభాలను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయిన…

Yashoda 9 Days Total Collections

సినిమా అక్కడ కూడా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫైనల్ రన్ లో 14.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…

Yashoda 2 Weeks (14 Days) Total Collections

దాంతో టోటల్ రన్ లో ఏరియాల వారిగా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 4.55Cr
👉Ceeded: 95L
👉UA: 1.36Cr
👉East: 56L
👉West: 34L
👉Guntur: 60L
👉Krishna: 65L
👉Nellore: 29L
AP TG Total – 9.30CR(16.60CR~ Gross)
👉Tamil – 1.35Cr
👉KA+ROI – 1.35Cr
👉OS – 2.85Cr
Total World Wide – 14.85CR(32.15CR~ Gross)

Yashoda 11 Days Total Collections

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఫైనల్ కలెక్షన్స్…. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 2.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా సినిమా పరుగును కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. టోటల్ రన్ లో 32 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించింది సినిమా… 

Yashoda 12 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here