Home టోటల్ కలెక్షన్స్ జీబ్రా మూవీ టోటల్ కలెక్షన్స్…..హిట్టా-ఫట్టా!!

జీబ్రా మూవీ టోటల్ కలెక్షన్స్…..హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ అఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ లో వచ్చిన డీసెంట్ మూవీస్ లో సత్యదేవ్(Satyadev) నటించిన  జీబ్రా(Zebra Movie Total Collections) మూవీ ఒకటి….సినిమాకి ఆడియన్స్ నుండి ఓపెనింగ్ డే రోజున మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయినా కూడా కలెక్షన్స్ పరంగా పోటి లో ఉన్న ఇతర సినిమాల కన్నా కూడా బెటర్ ట్రెండ్ ను…

చూపెడుతూ లాంగ్ రన్ లో కష్టం అనుకున్న టార్గెట్ లో చాలా వరకు రికవరీని సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా పుష్ప2(Pushpa2 Movie) రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా పరుగు త్వరగానే కంప్లీట్ చేసుకుంది. తర్వాత డిజిటల్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 4.05 కోట్ల షేర్ ని 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా మిగిలిన రన్ లో మరో 36 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది..ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Zebra Movie Total WW Collections Report(INC GST)
👉Nizam: 2.15Cr~
👉Total AP: 2.26Cr~
AP-TG Total:- 4.41CR(8.30Cr~ Gross)
👉Ka+ROI+OS – 0.67CR~****est
Total WW Collections – 5.08CR(10.00CR~ Gross)
(95%~ Recovery)
ఇదీ టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్…

సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఆల్ మోస్ట్ 95% వరకు రికవరీని సొంతం చేసుకున్న సినిమా 42 లక్షల రేంజ్ లో లాస్ ను అందుకున్నా మంచి రికవరీని…

బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడంతో ఓవరాల్ గా సెమీ హిట్ గా రన్ ని పూర్తి చేసుకుంది అని చెప్పొచ్చు. పోటిలో కాకుండా సోలో రిలీజ్ ను సొంతం చేసుకుని ఉన్నా, పుష్ప2 పోటిలో లేకున్నా ఇంకా బెటర్ రిజల్ట్ సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం అయ్యి ఉండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here