బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ మీటర్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి ఆటకే నెగటివ్ టాక్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవ్వగా ఆ ఇంపాక్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించింది. దాంతో మొదటి రోజే మైండ్ బ్లాంక్ అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా మినిమమ్…
హోల్డ్ ని కూడా చూపించలేక పోయింది. ఇక రెండో రోజు సినిమా కంప్లీట్ గా వాషౌట్ అయిపొయింది బాక్స్ అఫీస్ దగ్గర సినిమా నైజాంలో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ఏమి తీయకుండా 7 లక్షలకి పైగా గ్రాస్ ను అందుకోగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల నుండి గ్రాస్ 15 లక్షల రేంజ్ లోనే…
ఉంటుందని అంచనా…. చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి పడటంతో అవన్నీ తీసేస్తే సినిమా రెండో రోజు షేర్ ఆల్ మోస్ట్ జీరోనే అని అంటున్నారు. ఇది విని అందరూ ఆశ్యర్యపోతున్నారు అనే చెప్పాలి. కమర్షియల్ మూవీ అంటే మినిమమ్ కలెక్షన్స్ అయినా…
వస్తాయి కానీ మీటర్ సినిమా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేదు. సినిమా వాల్యూ బిజినెస్ 4 కోట్ల దాకా ఉండగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కిరణ్ అబ్బవరం కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ ఫ్లాఫ్ మూవీ గా మీటర్ సినిమా నిలవడం ఇక ఖాయం అయినట్లే అని అంటున్నారు అందరూ..