Home న్యూస్ జీరో షేర్…..మైండ్ బ్లాంక్ రిజల్ట్ ఇది!!

జీరో షేర్…..మైండ్ బ్లాంక్ రిజల్ట్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ మామా మశ్చీంద్ర(Maama Mascheendra) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి నెగటివ్ టాక్ మొదటి రోజే సొంతం అయిన విషయం తెలిసిందే…

సినిమా ట్రైలర్ క్లిక్ అయినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం పెర్ఫార్మ్ చేస్తుందేమో అనుకున్నా కూడా సినిమా కి భారీగా నెగటివ్ టాక్ సొంతం అయిన తర్వాత ఏ దశలో కూడా ఇక తిరిగి తేరుకోలేక పోయింది సినిమా…

దాంతో సినిమా రిజల్ట్ చూసి ఇప్పుడు సినిమాను డిజిటల్ లో 2 వారాల టైంకే డిజిటల్ రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పెర్ఫార్మెన్స్ మరింతగా స్లో అయిపోయి ఎక్కడా కూడా మినిమం కలెక్షన్స్ ని కూడా అందుకోలేదు…

దాంతో సినిమా షోలు తగ్గిపోగా చాలా చోట్ల సినిమాను తొలగించి వేరే సినిమాలను వేశారు… ఉన్న థియేటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం షేర్ ని రాబట్టలేక పోయింది.

దాంతో ఆల్ మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర జీరో షేర్ తో ఈ సినిమా పరుగును పూర్తి చేసుకుంది అని చెప్పాలి. బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న సుదీర్ బాబు ఈ సినిమాతో కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనుకున్నా కూడా ఆల్ మోస్ట్ జీరో షేర్ తో మైండ్ బ్లాంక్ చేసే రిజల్ట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here