Home న్యూస్ అర్జున్ సురవరం కలెక్షన్స్: టార్గెట్ 6 కోట్లు…10 రోజుల్లో వచ్చింది ఇది!!

అర్జున్ సురవరం కలెక్షన్స్: టార్గెట్ 6 కోట్లు…10 రోజుల్లో వచ్చింది ఇది!!

0

     యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ ని పూర్తీ చేసుకోగా రెండో వీకెండ్ లో కొత్త సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో లేదో అనుకున్నా సినిమా అద్బుతంగా పెర్ఫార్మ్ చేసి రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి లో కూడా దుమ్ము లేపింది.

సినిమా రెండో వీకెండ్ లో మొత్తం మీద 1.26 కోట్ల షేర్ ని వసూల్ చేసింది, అందులో 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల షేర్ ని వసూల్ చేసింది, సినిమా వరల్డ్ వైడ్ గా 10 వ రోజున 62 లక్షల షేర్ ని అందుకుంది. ఒకసారి 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే

?Nizam: 25L
?Ceeded: 8L
?UA: 8L
?East: 4.3L
?West: 3L
?Guntur: 4L
?Krishna: 5.3L
?Nellore: 2.6L
AP-TG Total:- 0.60cr
ఇదీ మొత్తం 10 వ రోజు సినిమా సాధించిన సాలిడ్ షేర్స్… ఇక టోటల్ గా 10 రోజులకు గాను…

వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.95Cr
?Ceeded: 81L
?UA: 92L
?East: 58L
?West: 45L
?Guntur: 72L
?Krishna: 59L
?Nellore: 37L
AP-TG Total:- 6.39cr
Ka & ROI: 29L
OS: 58L
Total WW: 7.26CR(13.20cr Gross)
ఇదీ టోటల్ గా 10 రోజుల సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్…

సినిమా ను టోటల్ గా 5.45 కోట్ల కి అమ్మగా 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 10 రోజులకు 7.26 కోట్ల షేర్ తో ఇప్పటి వరకు 1.26 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక లాంగ్ రన్ లో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here