Home న్యూస్ ట్రివియా: ఆ సీన్లు పడుంటే “వినయ విధేయ రామ” బ్లాక్ బస్టర్ అయ్యేదట!!

ట్రివియా: ఆ సీన్లు పడుంటే “వినయ విధేయ రామ” బ్లాక్ బస్టర్ అయ్యేదట!!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి ల కాంబోలో వచ్చిన వినయ విదేయ రామ బాక్స్ ఆఫీస్ డిసాస్టర్ బట్ టెలివిజన్ మెగా బ్లాక్ బస్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి వరుసగా మంచి సినిమాలు తీసిన బోయపాటి తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్ల పడింది. అతి సామాన్యమైన స్టోరీని ఇంత భారీ కాస్ట్ తో తీయడంతో అనుకున్న రిజల్ట్ రాలేదు.

ఆఖరికి భారీ హైర్స్ సినిమా కి హెల్ప్ చేసినా కానీ సంక్రాంతి సెలవుల తర్వాత సినిమా తేరుకోలేక ఫ్లాఫ్ అయింది. ఇలాంటి నాసిరకం సినిమా చేసినందుకు రామ్ చరణ్ డి తప్పా లేక, ఇలాంటి స్టోరీ కి స్క్రీన్ ప్లే రాసిన బోయపాటి శ్రీను టీం ది తప్పా, లేక ప్రేక్షకులకు ఊపు ఇచ్చే ఒక్క సీన్ తీయలేకపోయిన బోయపాటి శ్రీనుని తప్పా అంటే…

బోయపాటి శ్రీను తప్పు అంటారు సినిమా చూసిన ప్రతీ ఒక్కరు…… ఈయన లెజెండ్ తరువాత తీసిన సరైనోడు మరియు జయ జానాకి నాయక లాంటి సినిమాలు మిక్సుడ్ టాక్ ని తెచ్చుకున్నా సరైనోడు హిట్ అయినా జయ జానాకి నాయక డిసాస్టర్ అయింది. అయినా కూడా వినయ విధేయ రామ చాన్స్ ఇచ్చాడు రామ్ చరణ్ మరియు మెగాస్టార్ లు.

ఈ సినిమా ముందు అనుకున్న స్టోరీ తరువాత సెట్స్ కి వెళ్ళాక మారిన స్టోరీ వేరని సెట్స్ పైకి వెళ్ళాక మారిన స్టొరీ వేరని అంటున్నారు. చిరు రామ్ చరణ్ లు అలాగే నిర్మాతలు కలిసి 10 సూపర్ సీక్వెన్స్ సీన్లు అనుకుని సినిమాలో పెట్టాలని కోరారట.. కానీ అవి బాలేవని కథ కి సెట్ అవ్వవు అని అందులో కేవలం 4 సీన్స్ ని మాత్రమే తీసుకుని మిగిలినవి వదిలేశాడని అంటున్నాడు.

ఆ సీన్స్ కనుక ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా పెట్టి ఉంటే సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యి ఉండేదని సంక్రాంతి కి రికార్డులు బద్దలు అయ్యేవని అంటున్నారు….బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కానీ టెలివిజన్ లో మాత్రం ఈ సినిమా కొన్ని హిట్ సినిమాలకు కూడా సాధ్యం కానీ రేంజ్ హిట్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here