Home న్యూస్ రజినీ-విజయ్-ఎన్టీఆర్…సౌత్ ఆల్ టైమ్ రికార్డ్

రజినీ-విజయ్-ఎన్టీఆర్…సౌత్ ఆల్ టైమ్ రికార్డ్

0

సౌత్ ఇండస్ట్రీ లో సినిమా సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్న హీరోలు వీరు…రజినీకాంత్ కొంత ఫామ్ లో లేకున్నా విజయ్ మరియు ఎన్టీఆర్ లు యమ జోరు మీదున్నారు…ఈ స్టార్స్ నటించిన గత మూడు సినిమాలు వరుసగా 100 కోట్ల గ్రాస్ ని అందుకున్నాయి.

మరే హీరో కూడా వీరిలా రేర్ ఫీట్ ని సొంతం చేసుకోలేదు… రజినీకాంత్ లింగా, కబాలి మరియు కాలా సినిమాలతో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని వరుసగా అందుకున్నాడు. ఇక విజయ్ నటించిన తెరీ, భైరవా మరియు మెర్సల్ సినిమాలు వరుసగా 100 కోట్ల మార్క్ ని అందుకోగా…

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా జనతా గ్యారేజ్, జైలవకుశ మరియు అరవింద సమేత సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని అందుకున్నారు… ప్రస్తుతం సౌత్ లో ఉన్న హీరోలలో ఈ ముగ్గురు మాత్రమే ఇలా వరుసగా 100 కోట్ల గ్రాస్ మూవీస్ తో దుమ్ము లేపారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here