Home న్యూస్ 100 కోట్లతో 370 ఔట్…..చరిత్ర కెక్కిన భీభత్సం ఇది!!

100 కోట్లతో 370 ఔట్…..చరిత్ర కెక్కిన భీభత్సం ఇది!!

0

100 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న కమల్ హాసన్ విక్రమ్ తన కెరీర్ లోనే ఆల్ టైం రికార్డులు నమోదు చేయడమే కాదు తమిళ్ వర్షన్ కింద ఆల్ టైం ఎపిక్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఇప్పటికీ జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. సినిమా 19వ రోజు వరల్డ్ వైడ్ గా 2.75 కోట్ల గ్రాస్ ను అందుకుంది, 1.25 కోట్ల షేర్ ని సాధించగా తెలుగు రాష్ట్రాలలో 15 లక్షల షేర్ ని అందుకుంది.

ఇక తెలుగు రాష్ట్రాలలో 19 రోజుల టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 6.62Cr
👉Ceeded: 2.08Cr
👉UA: 2.28Cr
👉East: 1.20Cr
👉West: 80L
👉Guntur: 1.07Cr
👉Krishna: 1.20Cr
👉Nellore: 55L
AP-TG Total:- 15.80CR(27.60CR~ Gross)
7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 8.30 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది.

Vikram 18 Days Total World Wide Collections

ఇక వరల్డ్ వైడ్ గా 19 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 161.60Cr
👉Telugu States- 27.60Cr
👉Karnataka- 19.15Cr
👉Kerala – 35.55Cr
👉ROI – 10.10Cr
👉Overseas – 116.20CR
Total WW collection – 370.20CR(184.15CR~ Share)
100 కోట్ల బిజినెస్ తో ఏకంగా 370 కోట్ల గ్రాస్ ను అందుకున్న సినిమా 84 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

Vikram 19 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here