Home గాసిప్స్ పెళ్లి సందD…డిజిటల్ రిలీజ్ డేట్ వచ్చింది…రేటు ఎంతంటే!!

పెళ్లి సందD…డిజిటల్ రిలీజ్ డేట్ వచ్చింది…రేటు ఎంతంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ దసరా టైం లో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సినిమా పెళ్లి సందD….. పెద్దగా టాక్ ఏమి లేకున్నా కానీ సాంగ్స్ బాగా క్లిక్ అవ్వడంతో లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.. 5.50 కోట్ల బిజినెస్ మీద ఏకంగా…

7.70 కోట్ల షేర్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ రిలీజ్ వెంటనే అవుతుంది అనుకున్నా ఏకంగా 7 నెలలు ఆలస్యం అయింది, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చినా అవన్నీ రూమర్స్ గా నిలవగా ఫైనల్ గా సినిమా హక్కులను…

Pelli SandaD 11 Days Total Collections!!

జీ నెట్ వర్క్ వాళ్ళు సొంతం చేసుకోగా సినిమా కి గాను ఏకంగా 1.80 కోట్ల రేంజ్ లో రేటు చెల్లించి హక్కులు తీసుకున్నారని బజ్ ఉంది. ముందు అనుకున్న రేటు 1.5 కోట్ల రేంజ్ లో ఉండగా డిజిటల్ రిలీజ్ ఆలస్యం అయినా కానీ ఇంకా ఎక్కువ రేటునే సినిమా సొంతం చేసుకోవడం విశేషం. ఈ 24న సినిమా జీ 5 లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక డిజిటల్ లో ఎలాంటి వ్యూవర్ షిప్ ను సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here