Home న్యూస్ టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100K లైక్స్ టీసర్ రికార్డ్స్!!

టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100K లైక్స్ టీసర్ రికార్డ్స్!!

1

టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ సినిమాల టీసర్ లు ట్రైలర్ లు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాయా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు, కానీ అందరూ స్టార్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఒక్కో సినిమాకి భారీ గ్యాప్ తీసుకుంటూ ఉండటంతో…

ఈ రికార్డులు లేట్ అవుతూ వస్తూ ఉన్నాయి…. టాలీవుడ్ లో టీసర్ ల రికార్డుల పరంగా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ రికార్డ్ తర్వాత 24 గంటల రికార్డులు చాలా ముఖ్యమని చెప్పవచ్చు… కాగా రీసెంట్ టైంలో మన స్టార్స్ నటించిన సినిమాల టీసర్ ల పరంగా మొదటి ఒక లక్ష లైక్స్ మార్క్ ని రికార్డ్ స్పీడ్ తో అందుకున్న టీసర్ లను గమనిస్తే…

AP-TG 9th Day Highest Share Movies

Tollywood Fastest 100K Likes Teasers
#RamarajuForBheem – 7mins
#VakeelSaabTEASER – 8Mins~
#Salaar Teaser – 8Mins~

#Pushpa2TheRuleTeaser – 9Mins~******
#SarileruNeekevvaruTeaser: 18Mins??
#BheemforRamaraju: 20Mins~
#BROTeaser – 20Mins~
#RadheShyam: 22Mins~
#Adipurush: 22 Mins~
#SaahoTeaser: 23Mins
#RadheShyamGlimpse – 23Mins~
#AcharyaTeaser – 25Mins~
#IntroducingPushpaRaj – 25Mins~

మొత్తం మీద ఇవి టాలీవుడ్ టీసర్ లలో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకున్న టీసర్ లు, రీసెంట్ గా వచ్చిన పుష్ప2 టీసర్ కొత్త రికార్డ్ ను నమోదు చేస్తుంది అనుకున్నా ఓవరాల్ గా టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ ఇయర్ లో వచ్చే ఇతర టాప్ స్టార్ మూవీస్ టీసర్ లలో కొత్త రికార్డులు నమోదు చేసే టీసర్ లు ఏ టీసర్ లు నిలుస్తాయో చూడాలి.

AP-TG 2nd Day Highest Share Movies

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here