Home న్యూస్ 100K-300K….బాలయ్య మాస్ రాంపేజ్ ఇది!!

100K-300K….బాలయ్య మాస్ రాంపేజ్ ఇది!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ కి యూట్యూబ్ లో సాలిడ్ వ్యూస్ అండ్ లైక్స్ సొంతం అవుతూ ఉండగా ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా లైక్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతున్న ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్ ట్రైలర్ రికార్డులలో కూడా ఒకటిగా చేరింది…

1 లక్ష లైక్స్ ని 48 నిమిషాల్లో అందుకుని ఆల్ టైం టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకోగా 2 లక్షల లైక్స్ ని 2 గంటల 32 నిమిషాల్లో అందుకుని ఆల్ టైం టాప్ 4 ప్లేస్ లో నిలిచి దుమ్ము లేపింది. ఇక 3 లక్షల లైక్స్ ని 14 గంటల 41 నిమిషాల్లో అందుకున్న ఈ ట్రైలర్ ఆల్ టైం…

టాప్ 7 ప్లేస్ ని సొంతం చేసుకుంది, నైట్ టైం కాబట్టి టైం ఎక్కువగా తీసుకుంది, ఇక 24 గంటల్లో ఇప్పుడు సీనియర్ హీరోల్లో హైయెస్ట్ లైక్స్ రికార్డ్ ను సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉండగా ఓవరాల్ వ్యూస్ పరంగా కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన జాబితాలో కూడా ఒకటిగా ఉండే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here