Home న్యూస్ 10 డేస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

10 డేస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

యంగ్ హీరో సుహాస్(Suhas)నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు(Ambajipeta Marriage Band Movie) మూవీ మొదటి వారంలో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది, వీకెండ్ వరకు బాగా పెర్ఫార్మ్ చేసిన సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం భారీగా స్లో డౌన్ అయింది.

ఉన్నంతలో బ్రేక్ ఈవెన్ ని అందుకుని లాభాలలోకి ఎంటర్ అయిన సినిమా రెండో వారంలో కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అవ్వడంతో థియేటర్స్ తగ్గినా కూడా ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా….

మొత్తం మీద రెండో వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 10 రోజుల్లో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Ambajipeta marriage Band 10 Days WW Collections
👉Nizam: 1.41CR~
👉Total AP: 2.09CR~
Total AP-TG Collections:- 3.50RCR~(7.05CR~ Gross)
👉KA+ROI+OS: 1.10CR
Total WW Collections- 4.60CR(9.60CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 3 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ తో 1.60 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా మారింది అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here