Home న్యూస్ బాలయ్య లాస్ట్ 3 మూవీస్ TRP రేటింగ్స్…నటసింహం మాస్ రచ్చ!

బాలయ్య లాస్ట్ 3 మూవీస్ TRP రేటింగ్స్…నటసింహం మాస్ రచ్చ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతూ ఉండగా వరుస పెట్టి ఫ్లాఫ్స్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ ను కంప్లీట్ చేసుకుని వరుసగా హాట్రిక్ 70 కోట్ల షేర్ మార్క్ ని కూడా సొంతం చేసుకోగా…

సీనియర్స్ లో మరే హీరో కూడా ఇలాంటి రికార్డ్ ను సొంతం చేసుకోలేదు అని చెప్పొచ్చు. ఇక బాలయ్య నటించిన లాస్ట్ 3 మూవీస్ కూడా టెలివిజన్ లో మంచి రేటింగ్ లను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి. అఖండ(Akhanda) వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) ఇప్పుడు భగవంత్ కేసరి(Bhagavanth Kesari)…

Bhagavanth Kesari 11 Days Total WW Collections!!

ఇలా మూడు సినిమాలు సాలిడ్ రేటింగ్ లనే సొంతం చేసుకున్నాయి…ఒకసారి ఆ సినిమాల రేటింగ్ లను గమనిస్తే…. ముందుగా అఖండ మూవీ స్టార్ మా ఛానెల్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 13.31 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఆ తర్వాత వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా…

స్టార్ మా ఛానెల్ లోనే టెలికాస్ట్ అవ్వగా సినిమాకి వచ్చిన మిక్సుడ్ టాక్ తో కూడా 8.83 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…. ఇక రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి సినిమా జీ తెలుగు లో టెలికాస్ట్ అవ్వగా 9.36 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని మంచి జోరు ని చూపించింది. 

మొత్తం మీద టెలివిజన్ లో బాలయ్య సినిమాలు ఒకప్పుడు అనుకున్న రేంజ్ లో రేటింగ్స్ ను అందుకోలేదు కానీ రీసెంట్ టైంలో ఆహా లో అన్ స్టాపబుల్ షా వలన అలాగే బాక్ టు బాక్ 3 మూవీస్ హిట్స్ అవ్వడం వలన టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్ లతో బాలయ్య జోరు చూపిస్తున్నాడు…

Akhanda 4 Weeks(28 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here