బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే సాధించినా కూడా తర్వాత వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ పరంగా మాత్రం స్లో డౌన్ అవ్వగా రెండో వీక్ లో అడుగు పెట్టిన సినిమా కొత్త సినిమాల నుండి పోటిని ఎదురుకోగా… థియేటర్స్ తగ్గినా కొత్త సినిమాల…
రిజల్ట్ వలన థియేటర్స్ ని తిరిగి మాస్ సెంటర్స్ లో పెంచుకున్న స్కంద సినిమా అక్కడ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో మంచి జోరునే ఉన్నంతలో చూపెడుతూ దూసుకు పోతుంది. సినిమా 9వ రోజున 62 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా….
10వ రోజు కి వచ్చే సరికి టోటల్ గా 76 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 84 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించగా గ్రాస్ 1.65 కోట్ల దాకా సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
SKANDA 10 Days Total WW Collections Report
👉Nizam: 10.28Cr
👉Ceeded: 3.91Cr
👉UA: 3.36Cr
👉East: 2.07Cr
👉West: 1.34Cr
👉Guntur: 2.54Cr
👉Krishna: 1.43Cr
👉Nellore: 1.12Cr
AP-TG Total:- 26.05CR(43.45Cr~ Gross)
👉KA+ROI: 2.61CR
👉OS: 1.89CR~
Total World Wide: 30.55CR (53.20CR~ Gross)
(65%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 16.45 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం. ఆల్ మోస్ట్ 65% రేంజ్ లో రికవరీతో పరుగును కొనసాగిస్తున్న సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.