Home న్యూస్ ఫ్లాఫ్ టాక్ తో అజిత్ తునివు 10 డేస్ కలెక్షన్స్…మెంటల్ మాస్ ఇది!!

ఫ్లాఫ్ టాక్ తో అజిత్ తునివు 10 డేస్ కలెక్షన్స్…మెంటల్ మాస్ ఇది!!

1

కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ తునివు సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులను పూర్తీ చేసుకుంది. సినిమా కి రిలీజ్ రోజున నెగటివ్ టాక్ ఆడియన్స్ నుండి సొంతం అయ్యింది. కానీ తమిళనాడులో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పోటిలో ఉన్న విజయ్ వారిసు సినిమాకి ఏమాత్రం తీసి పోని కలెక్షన్స్ ని ప్రతీ రోజూ సొంతం చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు.

Thunivu 6 Days Total WW Collections!

సినిమా మొత్తం మీద తమిళనాడులో 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండగా తెలుగు లో మాత్రం సినిమా కంప్లీట్ గా వాషౌట్ అయిపొయింది. 3.50 కోట్ల టార్గెట్ కి సినిమా ఇప్పటి వరకు 2 కోట్లు రికవరీ చేసిన సినిమా ఇంకా 1.50 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Thunivu 1st Week (7 Days) Total WW Collections!

ఇక సినిమా ఫ్లాఫ్ టాక్ తో 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 93.20Cr
👉Telugu States – 3.92Cr
👉Karnataka – 11.80Cr
👉Kerala – 3.65Cr
👉ROI – 1.85Cr
👉Overseas – 48.90CR~
Total WW Collections – 163.32CR(84.83CR~ Share)

Thunivu 8 Days Total WW Collections!

మొత్తం మీద సినిమా టోటల్ వాల్యూ బిజిన్స్ 84 కోట్లు కాగా సినిమా 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల్లో ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని అందుకుంది. 11వ రోజు కలెక్షన్స్ తో సినిమా టోటల్ గా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యి ఫ్లాఫ్ టాక్ తో హిట్ అయిన సినిమాగా నిలవడానికి సిద్ధం అవుతుంది.

Thunivu 10 Days Total WW Collections!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here