Home న్యూస్ 10వ రోజు యశోద రాంపేజ్….27.9 కోట్ల మాస్ జాతర!!

10వ రోజు యశోద రాంపేజ్….27.9 కోట్ల మాస్ జాతర!!

0

సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేసింది. కొత్త సినిమాలకు ధీటుగా ఈ సినిమా కూడా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 10వ రోజు సినిమా సాలిడ్ గ్రోత్ ని సొంతం చేసుకుంది అన్ని చోట్లా. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 10వ రోజు 9వ రోజుతో పోల్చితే ఏకంగా 21 లక్షలు అధికంగా కలెక్షన్స్ ని…

Yashoda 9 Days Total Collections

సొంతం చేసుకోగా 72 లక్షల రేంజ్ లో షేర్ ని, 1.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.10 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా 2.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుంది. ఇది నిజంగా రిమార్కబుల్ హోల్డ్ అని చెప్పాలి…

Yashoda 8 Days Total Collections

ఇక సినిమా టోటల్ 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4.04Cr
👉Ceeded: 80L
👉UA: 1.12Cr
👉East: 49L
👉West: 30L
👉Guntur: 51L
👉Krishna: 56L
👉Nellore: 25L
AP TG Total – 8.07CR(14.25CR~ Gross)
👉Tamil – 1.15Cr
👉KA+ROI – 1.20Cr
👉OS – 2.65Cr
Total World Wide – 13.07CR(27.90CR~ Gross) 

Yashoda 10 Days Total Collections

ఇదీ మొత్తం మీద సినిమా 10 రోజుల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్.. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 1.07 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

Yashoda 1st Week (7 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here