బాక్స్ ఆఫీస్ దగ్గర యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ సినిమా గోపీచంద్ కి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న భారీ హిట్ సొంతం అవుతుంది అనుకున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ ఇంపాక్ట్ వలన తేరుకోలేక పోయిన సినిమా సెకెండ్ వీక్ లో భారీగా థియేటర్స్ ని కోల్పోయిన సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టింది. 11 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 5 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఇక తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఇక పక్కా కమర్షియల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 11 రోజులు పూర్తీ అయిన తర్వాత సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.26Cr
👉Ceeded: 1.10Cr
👉UA: 1.11Cr
👉East: 63L
👉West: 48L
👉Guntur: 56L
👉Krishna: 57L
👉Nellore: 34L
AP-TG Total:- 7.05CR(11.68CR~ Gross)
👉KA+ROI:- 0.33Cr
👉OS: 0.86Cr
Total WW:- 8.23CR(14.10CR~ Gross)
16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా సినిమా 7.77 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.