Home న్యూస్ అక్షరాలా 115 కోట్లు….కానీ శిఖరం నుండి మళ్ళీ నేల పైకి!!

అక్షరాలా 115 కోట్లు….కానీ శిఖరం నుండి మళ్ళీ నేల పైకి!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ లో క్రాక్ మరియు ధమాకా సినిమాలు భారీ హిట్స్ గా నిలిచాయి. క్రాక్ కి ముందు వరుస ఫ్లాఫ్స్ ను ఫేస్ చేసిన రవితేజ ఆ సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని 50% ఆక్యుపెన్సీతో కూడా దుమ్ము లేపే వసూళ్ళని సొంతం చేసుకున్నాడు, ఇక క్రాక్ తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న టైం లో…

తిరిగి ధమాకాతో సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న తర్వాత తిరిగి శిఖరాగ్రానికి చేరిన రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న తర్వాత తిరిగి రావణాసుర సినిమాతో శిఖరం నుండి తిరిగి నేల పైకి వచ్చినట్లు అయింది అని చెప్పాలి… ఒకసారి రవితేజ…

Ravanasura 1st Week (7 Days) Total WW Collections!!

నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
👉#Ravanasura – 12.02CR*****
👉#Dhamaka – 45.06CR
👉#RamaraoOnDuty – 5.20CR
👉#Khiladi – 13.70CR
👉#Krack – 39.16Cr
Total Last 5 Movies collections: 115.14CR
Average 1 Movie Collections: 23.02CR
ఇవీ రవితేజ నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ షేర్ లెక్క…

ధమాకాతో 45 కోట్ల షేర్ మార్క్ ని దాటిన తర్వాత రావణాసుర సినిమాతో 12 కోట్ల రేంజ్ షేర్ తో శిఖరం నుండి మళ్ళీ నేల పైకి వచ్చిన రవితేజ కచ్చితంగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి ఆ సినిమా రేంజ్ ఎంతవరకు ఉంటుందో చూడాలి.

Ravanasura 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here