Home న్యూస్ కళ్యాణ్ రామ్ 118 ట్రైలర్ రిలీజ్ డేట్

కళ్యాణ్ రామ్ 118 ట్రైలర్ రిలీజ్ డేట్

0

పటాస్ తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ పటాస్ తర్వాత నటించిన అన్ని సినిమాలు నిరాశనే మిగిలించగా ఇప్పుడు ఆశలన్నీ తన కొత్త సినిమా 118 పైనే పెట్టుకున్నాడు కళ్యాణ్ రామ్.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడిగా నివేద థామస్ మరియు శాలిని పాండే హీరోయిన్స్ గా నటిస్తుండగా గుహన్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మార్చి 1 న రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫాం అయింది.

ఈ నెల 15 న సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు 118 మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారట. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరిపి సినిమా ను భారీ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా తో అయినా కళ్యాణ్ రామ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here