Home న్యూస్ 11డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

11డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

పడుతూ లేస్తూ స్టడీ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రెండో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వలన మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి…

10వ రోజున 25 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 11వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 7 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

OoruPeru BhairavaKona 11 Days WW Collections
👉Nizam: 3.17CR~
👉Ceeded: 78L~
👉Total AP: 3.30CR~
Total AP-TG Collections:- 7.25CR~(13.70CR~ Gross)
👉KA+ROI+OS: 2.24CR
Total WW Collections- 9.49CR(18.70CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా 11 రోజులు కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 1.51 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంతవరకు హోల్డ్ ని చూపించి మిగిలిన టార్గెట్ ను అందుకునే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here