Home న్యూస్ 90 కోట్ల ఫ్యామిలీ స్టార్….11 రోజుల్లో వచ్చింది ఇది!

90 కోట్ల ఫ్యామిలీ స్టార్….11 రోజుల్లో వచ్చింది ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసులో నుండి పెద్ద సినిమాలు అన్నీ తప్పుకోవడంతో ఉన్నంతలో పెద్ద బడ్జెట్ మూవీ అయిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) మూవీ బిగ్ రిలీజ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆల్ మోస్ట్ 90 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో…

తెరకెక్కిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రిలీజ్ డేట్ లో రిలీజ్ అయ్యి అంచనాలను అందుకునే విషయంలో తీవ్రంగా నిరాశ పరిచింది. తర్వాత ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకోలేక పోయిన ఈ సినిమా రెండో వీకెండ్ లో కూడా ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించ లేదు…

ఇక సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా 10వ రోజున 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 11వ రోజు వర్కింగ్ డే లో సినిమా ఓవరాల్ గా 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 13 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ గా సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

The Family Star 8 Days Total WW Collections!!

The Family Star 11 Days Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 4.96Cr
👉Ceeded: 95L
👉UA: 1.09Cr
👉East: 69L
👉West: 57L
👉Guntur: 71L
👉Krishna: 66L
👉Nellore: 54L
AP-TG Total:- 10.17CR (18.25CR~ Gross)
👉KA+ROI: 1.39Cr
👉OS: 4.86Cr
Total WW:- 16.42CR(31.40CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 44 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 11 రోజులు పూర్తి అయ్యే టైంకి క్లీన్ హిట్ కోసం ఇంకా 27.58 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

The Family Star 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here