Home న్యూస్ అక్షరాలా 118 కోట్ల జాతర….18 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్!

అక్షరాలా 118 కోట్ల జాతర….18 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్!

0

మూడో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సినిమా 18 వ రోజు వర్కింగ్ డే లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో ఆల్ రెడీ ఎంత రచ్చ లేపాలో అంత లేపగా ఊహకందని లాభాలను సైతం సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

మొత్తం మీద సినిమా 17వ రోజుతో పోల్చితే 18 వ రోజు 59 లక్షల రేంజ్ లో డ్రాప్ అయ్యి 31 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 43 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా 18 రోజుల్లో…

వరల్డ్ వైడ్ గా సినిమా ఊహకందని ప్రాఫిట్స్ ను అందుకోవడమే కాదు గ్రాస్ పరంగా సినిమా 118 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా… ఇక టోటల్ గా 18 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Tillu Square 16 Days Total WW Collections

Tillu Square 18 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 25.64Cr
👉Ceeded: 5.22Cr
👉UA: 5.64Cr
👉East: 2.92Cr
👉West: 1.82Cr
👉Guntur: 2.59Cr
👉Krishna: 2.32Cr
👉Nellore: 1.47Cr
AP-TG Total:- 47.62CR(80.00CR~ Gross)
👉KA+ROI: 4.30Cr
👉OS: 14.88Cr
Total WW:- 66.80CR(118.40CR~ Gross)
మొత్తం మీద సినిమా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 38.8 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుని దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి ఇక…

Tillu Square 13 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here