Home న్యూస్ SPY – 16.50 కోట్ల టార్గెట్….11 రోజుల్లో వచ్చింది ఇదీ!!

SPY – 16.50 కోట్ల టార్గెట్….11 రోజుల్లో వచ్చింది ఇదీ!!

0

బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ ను పూర్తీ చేసుకున్న యంగ్ హీరో నిఖిల్(Nikhil Siddhartha) నటించిన లేటెస్ట్ మూవీ స్పై(SPY Movie) ఓపెనింగ్స్ పరంగా కుమ్మేసినా తర్వాత మౌత్ టాక్ ఎఫెక్ట్ తో కలెక్షన్స్ తో తేరుకోలేక పోయింది. మొదటి వారం తర్వాత సినిమా రెండో వారంలో…

కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన థియేటర్స్ ను చాలా కోల్పోయిన సినిమా మొత్తం మీద 9వ రోజు నుండి 11వ రోజు వరకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 12 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది…

సినిమా రెండో వీకెండ్ లో చాలా లిమిటెడ్ థియేటర్స్ లో పరుగును కొనసాగించిన సినిమా ఇక ఇప్పుడు వర్కింగ్ డేస్ లో పరుగు మరింత స్లో అయ్యే అవకాశం ఉండగా… సినిమా మొత్తం మీద 11 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…

SPY Movie 3 Days WW Collections!

SPY Movie 11 Days Total Collections
👉Nizam: 3.33Cr
👉Ceeded: 1.04Cr
👉UA: 90L
👉East: 56L
👉West: 37L
👉Guntur: 67L
👉Krishna: 49L
👉Nellore: 28L
AP-TG Total:- 7.64CR(12.90Cr~ Gross)
👉KA+ROI – 1.30Cr~
👉OS – 1.80Cr
Total World Wide:- 10.74CR(18.10CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 5.76 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

SPY Movie 5 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here