Home న్యూస్ యశోద 11 డేస్ కలెక్షన్స్…మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్!!

యశోద 11 డేస్ కలెక్షన్స్…మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద రెండో వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో ముగించి ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా 11 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి దుమ్ము లేపింది. సినిమా లాంగ్ రన్ ని స్టడీ గా కొనసాగిస్తూ ఉండగా కచ్చితంగా మిగిలిన వర్కింగ్ డేస్ లో కూడా సినిమా జోరు కొనసాగించే అవకాశం ఉంది.

Yashoda 8 Days Total Collections

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు 32 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 45 లక్షల దాకా షేర్ ని 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… దాంతో ఇప్పుడు టోటల్ గా సినిమా 11 రోజులు పూర్తీ అయ్యే టైం కి…

Yashoda 11 Days Total Collections

సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4.18Cr
👉Ceeded: 84L
👉UA: 1.19Cr
👉East: 51L
👉West: 31L
👉Guntur: 52L
👉Krishna: 58L
👉Nellore: 26L
AP TG Total – 8.39CR(14.85CR~ Gross)
👉Tamil – 1.20Cr
👉KA+ROI – 1.25Cr
👉OS – 2.68Cr
Total World Wide – 13.52CR(28.90CR~ Gross)

Yashoda 9 Days Total Collections

మొతం మీద సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 1.52 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇంకొంచం కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Yashoda 10 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here