Home న్యూస్ వర్కింగ్ డే లో మసూద హావా…4 డేస్ టోటల్ కలెక్షన్స్!!

వర్కింగ్ డే లో మసూద హావా…4 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

 బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా మసూద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ జోరు ని చూపిస్తూ దూసుకు పోతుంది, సినిమా 4వ రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపించి దుమ్ము లేపగా లాభాలను ఇప్పుడు పెంచుకుంటూ వెళుతున్న ఈ సినిమా… నైజాంలో మొదటి రోజు కన్నా కూడా 4వ రోజు ఎక్కువ కలెక్షన్స్ తో సాలిడ్ గా హోల్డ్ చేయడం ఇప్పుడు విశేషం అని చెప్పాలి. మొత్తం మీద మాత్రం…

3వ రోజు తో పోల్చితే 4వ రోజు వర్కింగ్ డే వలన కొంచం ఎక్కువ డ్రాప్ అయినట్లు అనిపించినా కానీ ఆల్ రెడీ వీకెండ్ కే సినిమా హిట్ అయిపోవడంతో ఇక మీదట వచ్చేవన్నీ లాభాలే అని చెప్పాలి. సినిమా 4వ రోజు 60 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది…

Masooda 4 Days Total Collections!!

వరల్డ్ వైడ్ గా 64 లక్షల దాకా గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా టోటల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 1.70Cr
👉Ceeded – 40L
👉Andhra – 1.65Cr
Total AP TG:- 3.75CR~Gross(2.00~ Share )
👉WW -4.00cr~ Gross(2.13~ Share )

మొత్తం మీద 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఈ సినిమా 63 లక్షల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉంది, సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించి హోల్డ్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Masooda 3 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here