Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ 11 వ రోజు కలెక్షన్స్…ఇదేమి బ్యాటింగ్ సామి!!

ఇస్మార్ట్ శంకర్ 11 వ రోజు కలెక్షన్స్…ఇదేమి బ్యాటింగ్ సామి!!

0

  బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజున ఇస్మార్ట్ శంకర్ దుమ్ము లేపే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సినిమా ఇప్పటికే 10 రోజులకు గాను 32.3 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సత్తా చాటగా 11 వ రోజు న 10 వ రోజు కన్నా కూడా బెటర్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికి మరింత జోరుగా కలెక్షన్స్ ని సాధించి హోల్డ్ చేసింది.

ఓవరాల్ గా 11 వ రోజు మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోబోతున్నట్లు సమాచారం, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని కలుపుకుంటే సినిమా 1.2 కోట్ల వరకు 11 వ రోజు కలెక్షన్స్ రూపం లో సాధించే అవకాశం ఉంది.

దాంతో 11 వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా 1.3 కోట్ల రేంజ్ లో ఉండే చాన్స్ ఉండి, దాంతో టోటల్ గా 11 రోజుల కలెక్షన్స్ ఇప్పుడు 34.5 కోట్ల రేంజ్ కి వెళ్ళే చాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here