బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ 10 రోజుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు మరోసారి సండే అడ్వాంటేజ్ లభించడంతో రెట్టించిన జోరు చూపించి సెన్సేషనల్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకుంటుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు అవలీలగా 2.8 కోట్ల కి తగ్గని కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్…
టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఫైనల్ కలెక్షన్స్ లెక్క 3 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం మించే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉంది. ఇక కర్ణాటక లో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…..
తమిళనాడు మరియు కేరళలో కలిపి 11 వ రోజు మొత్తం మీద 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఫైనల్ లెక్కలు బాగుంటే 7 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉంది. ఇక హిందీ లో ఈ రోజు రెట్టించిన జోరు చూపిస్తున్న సినిమా…
ఈ రోజు హిందీ లో 23 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ ఇండియా లో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 47 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి సినిమా మొత్తం మీద 50 కోట్ల రేంజ్ నుండి 52 కోట్ల రేంజ్ దాకా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు…
ఈ కలెక్షన్స్ తో కలిపి మొత్తం మీద ఇప్పుడు 11 రోజుల్లో సినిమా 868 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఫైనల్ లెక్కలు ఇంకా మించే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది. మొత్తం మీద 11వ రోజు మాస్ భీభత్సం సృష్టించింది సినిమా అని చెప్పాలి. ఇక మొత్తం మీద 11 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.
kfg 10 days 817 crores
11 days 900
how it is possible ?
UAE and gulf countries collections will not update daily….when ever we get updated data then we update it later…