Home న్యూస్ 11వ రోజు మళ్ళీ రికార్డ్….ఆగని హనుమాన్ రికార్డుల జాతర!

11వ రోజు మళ్ళీ రికార్డ్….ఆగని హనుమాన్ రికార్డుల జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్(HanuMan Movie) రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్లా ఫెంటాస్టిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ మోస్ట్ రీసెంట్ గా అన్ని రోజులు కొత్త రికార్డులతో దుమ్ము దుమారం లేపుతూ ఉండగా….

లేటెస్ట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా మీడియం రేంజ్ మూవీస్ లో మరోసారి డే 11 రికార్డ్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. ఆల్ మోస్ట్ 3.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డ్ కొట్టింది…

ఒకసారి డే 11 టాప్ కలెక్షన్స్ ని సాధించిన మీడియం రేంజ్ మూవీస్ ని గమనిస్తే… 
Day 11 AP-TG Top collections for Medium Range Movies
👉#HanuMan- 3.34Cr******
👉#GeethaGovindam : 2.21Cr
👉#JathiRatnalu – 2.15Cr
👉#HiNanna- 1.67Cr
👉#Virupaksha- 1.66Cr
👉#Bimbisara – 1.52Cr
👉#BabyTheMovie- 1.46CR
👉#SitaRamam : 1.26Cr
👉#iSmartShankar : 1.22C
👉#RarandoiVedukaChuddam- 1.07Cr
👉#Uppena : 1.15Cr
👉#Karthikeya2 : 1.07Cr
👉#Fidaa- 1.05Cr
👉#MCA- 1.04Cr
👉#Dasara- 0.93Cr

HanuMan Movie 11 Days Total WW Collections!

దాంతో పాటు సినిమా 11వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీస్ లో కూడా టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఒకసారి 11వ రోజు టాప్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ లిస్టుని ఒకసారి గమనిస్తే…

Here is 11th Day All Time Highest Share movies in Telugu States
👉#SALAAR – 8.28Cr
👉#Baahubali2 – 6.80Cr
👉#RRRMovie – 4.98CR
👉#Baahubali – 3.76Cr
👉#HanuMan- 3.34Cr******
👉#Jailer(Dub) – 3.28Cr
👉#Maharshi: 3.22Cr
👉#KGFChapter2(Dub) – 3.16Cr
👉#Akhanda: 3.08Cr
👉#Syeraa-2.73Cr
👉#AlaVaikunthapurramuloo- 2.52Cr
👉#BhagavanthKesari – 2.43Cr
👉#SarkaruVaariPaata – 2.40Cr
👉#JaiLavaKusa- 2.39Cr
హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని మాస్ రచ్చ చేస్తూ ఇప్పుడు మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డును నమోదు చేస్తూ ఉండగా ఇక లాంగ్ రన్ లో సినిమా ఏ రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి.

HanuMan Movie 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here