Home న్యూస్ 11th డే సార్…10th డే వినరో భాగ్యము విష్ణు కథ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

11th డే సార్…10th డే వినరో భాగ్యము విష్ణు కథ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ ఈ వీకెండ్ లో కూడా పెద్దగా నోటబుల్ మూవీస్ ఏమి లేక పోవడంతో ఆడియన్స్ కి ఉన్న సినిమాల్లో తిరిగి లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన సార్ మరియు వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలే బెస్ట్ ఆప్షన్స్ గా కనిపిస్తూ ఉండగా వీటిలో కూడా వినరో భాగ్యము విష్ణు కథ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అవ్వగా ధనుష్ సార్ మాత్రం…

Dhanush SIR-VAATHI 10 Days WW Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర జోరుని అలాగే కొనసాగిస్తుంది. ఈ సినిమా 10వ రోజుతో పోల్చితే 11వ రోజు ఫుల్ వర్కింగ్ డే అవ్వడంతో ఆల్ మోస్ట్ 65% రేంజ్ లో డ్రాప్ అవ్వగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా 9వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 70% డౌన్ అయింది…

Vinaro Bhagyamu VishnuKatha 8 Days Collections!!

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు అటూ ఇటూగా 5-7 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ధనుష్ సార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు ఉన్నంతలో డ్రాప్ అయినా మంచి హోల్డ్ నే చూపిస్తూ ఇప్పుడు అటూ ఇటూగా….

Dhanush SIR-VAATHI 9 Days WW Collections!!

45 లక్షల నుండి 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక 2 సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Vinaro Bhagyamu VishnuKatha 9 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here