Home TRP రేటింగ్ ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురంలో…11వ సారి ఊచకోత TRP రేటింగ్!!

ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురంలో…11వ సారి ఊచకోత TRP రేటింగ్!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కెరీర్ లో నాన్ బాహుబలి(Baahubali) ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠ పురంలో(Ala Vaikuntha Purramuloo Movie TRP Ratings) ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే…. ప్రీ కోవిడ్ టైంలో సంక్రాంతి సీజన్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా…

సంక్రాంతి సీజన్ లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచింది, ఇప్పటికీ సినిమా సాధించిన షేర్ రికార్డ్ అలాగే ఉండగా టెలివిజన్ లో కూడా సినిమా టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా సాలిడ్ రేటింగ్ లతో దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. జెమినీ టీవీ లో సినిమా….

ఇప్పటి వరకు 11 సార్లు ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అవ్వగా అన్ని సార్లు సాలిడ్ రేటింగ్ లతో దుమ్ము లేపింది. రీసెంట్ గా సినిమా 11వ సారి టెలికాస్ట్ అవ్వగా 6.06 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ రీసెంట్ టైములో కొన్ని కొత్త సినిమాలకు వచ్చే రేంజ్ లో రేటింగ్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి….

Ala Vaikunthapurramuloo Total WW Collections

ఒకసారి సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన టి.ఆర్.పి రేటింగ్ లను గమనిస్తే… 
#AlaVaikunthapurramuloo Television TRP Ratings
👉1st time – 29.4 TRP
👉2nd time – 7.91 TRP
👉3rd time – 6.72 TRP
👉4th time – 7.92 TRP
👉5th Time- 11.3 TRP
👉6th time – 6.05 TRP
👉7th time – 5.42 TRP
👉8th time – 4.39 TRP
👉9th time – 5.32 TRP
👉10th time – 4.96 TRP
👉11th time – 6.06 TRP****

మొత్తం మీద సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు కూడా సాలిడ్ రేటింగ్ లను సొంతం చేసుకోగా ఇప్పటికీ లాంగ్ రన్ లో టెలివిజన్ లో దూసుకు పోతున్న ఈ సినిమా టెలివిజన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రేటింగ్స్ తో లాంగ్ రన్ ని అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది అని చెప్పాలి.

Ala VaikunthaPurramuloo 50 Days Centers List

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here