Home న్యూస్ ఎవరు కలెక్షన్స్: 10 కోట్లకు అమ్మితే…12 రోజుల్లో వచ్చింది ఇది!

ఎవరు కలెక్షన్స్: 10 కోట్లకు అమ్మితే…12 రోజుల్లో వచ్చింది ఇది!

0

     అడవి శేష్ హీరోగా వరుస సక్సెస్ లతో హాట్రిక్ ని రీసెంట్ గా కంప్లీట్ చేశాడు, రీసెంట్ గా ఎవరు అంటూ మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు, రిలీజ్ అయిన తొలి ఆటకే సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నా కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో డౌన్ అవుతూ వచ్చింది,

కానీ ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే అందుకుంటూ…ఇప్పుడు 12 రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 7.96 కోట్ల షేర్ ని అందుకుంది, అందులో 12 వ రోజు వర్కింగ్ డే అయినా కానీ సినిమా…

18 లక్షల దాకా షేర్ ని అందుకుంది, అలాగే వరల్డ్ వైడ్ గా 12 వ రోజు 21 లక్షల షేర్ ని అందుకున్న సినిమా టోటల్ గా 12 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 9.95 కోట్ల షేర్ ని 16.81 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుని బ్రేక్ ఈవెన్ కి చేరువ గా వెళుతుంది.

సినిమా ను మొత్తం మీద 10 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.05 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఈ వారం సాహో ఉండటం తో ఆ మార్క్ ని ఈ సినిమా క్రాస్ చేస్తుందా…

లేదా అన్నది మాత్రం ఆసక్తిగా మారింది, క్లోజ్ గా వెళ్ళినా క్లీన్ హిట్ గా పరుగును పూర్తి చేసే అవకాశం ఉండటం తో బాక్ టు బాక్ 4 వరుస హిట్ల తో అడవి శేష్ మరింత జోరుగా కెరీర్ లో దూసుకు పోవడం ఖాయమని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here