గత వారం క్రితం వచ్చిన లవ్ స్టొరీ అండ్ లాస్ట్ వీక్ వచ్చిన రిపబ్లిక్ సినిమాలు రెండూ ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ కోసం కష్టపడుతున్నాయి. లవ్ స్టొరీ ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి క్లోజ్ గా వెళ్ళగా రిపబ్లిక్ మాత్రం నష్టాలను తగ్గించుకోవడానికి కష్ట పడుతుంది. రెండు సినిమాల్లో లవ్ స్టొరీ 12 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 23 లక్షల షేర్ తో బాగా హోల్డ్ చేయగా…
రిపబ్లిక్ సినిమా 30 లక్షల దాకా షేర్ ని అందుకుని పర్వాలేదు అనిపించింది కానీ బ్రేక్ ఈవెన్ కి ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. కానీ నష్టాలను తగ్గించుకోవడానికి సినిమా కష్టపడుతుంది. టోటల్ గా 12 రోజులకు గాను లవ్ స్టొరీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 11.83Cr
👉Ceeded: 4.21Cr
👉UA: 2.83Cr
👉East: 1.53Cr
👉West: 1.29Cr
👉Guntur: 1.46Cr
👉Krishna: 1.30Cr
👉Nellore: 84L
AP-TG Total:- 25.29CR(41.14CR~ Gross)
Ka+ROI: 1.93Cr( Tamilnadu Coll* updated)
OS – 4.75Cr~
Total WW: 31.97CR(57CR~ Gross)
32 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 3 లక్షలు సాధిస్తే సరిపోతుంది.
ఇక రిపబ్లిక్ సినిమా టోటల్ 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 1.68Cr
👉Ceeded: 1.01Cr
👉UA: 66L
👉East: 38L
👉West: 36L
👉Guntur: 41L
👉Krishna: 38L
👉Nellore: 27L
AP-TG Total:- 5.15CR(8.56CR~ Gross)
Ka+ROI: 28L
OS – 42L
Total WW: 5.85CR(10.70CR~ Gross)
ఇదీ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ పరిస్థితి…
12.5 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా 6.65 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. లవ్ స్టొరీ ఇవాళ బ్రేక్ ఈవెన్ కాబోతుండగా రిపబ్లిక్ సినిమా ఇంకా సగం టార్గెట్ ను కూడా ఇప్పటి వరకు అందుకోలేక పోయింది. ఇక లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.