Home న్యూస్ రాజుగారిగది3 కలెక్షన్స్: టార్గెట్ 6 కోట్లు…12 రోజుల్లో వచ్చింది ఇది!

రాజుగారిగది3 కలెక్షన్స్: టార్గెట్ 6 కోట్లు…12 రోజుల్లో వచ్చింది ఇది!

0

     ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రాజు గారి గది రిలీజ్ అయ్యి 12 రోజులు పూర్తీ కావచ్చింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో టోటల్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ని పూర్తీ చేసుకుంది, దాంతో టాలీవుడ్ లో 2019 ఇయర్ కి గాను మరో క్లీన్ హిట్ ని అందుకున్న సినిమా గా నిలిచింది, రివ్యూ లు నెగటివ్ గానే ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర…

మాత్రం హర్రర్ కామెడీ జానర్ కి ఉన్న క్రేజ్ దృశ్యా సినిమా మంచి ఓపెనింగ్స్ ని వీకెండ్ లో అందుకోగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా కలెక్షన్స్ స్టడీ గా ఉండగా దీపావళి వీకెండ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ రాజు గారి గది 3 కి…

డీసెంట్ కలెక్షన్స్ దక్కడం తో ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది క్లీన్ హిట్ గా నిలిచి ఇప్పుడు లాభాల భాట పడుతుంది, ఓవరాల్ గా సినిమా 12 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే

?Nizam: 2.22Cr
?Ceeded: 1.04Cr
?UA: 77L
?East: 40L
?West: 28L
?Guntur: 37L
?Krishna: 38L
?Nellore: 22L
AP-TG Total:- 5.68Cr
Ka & ROI: 0.28Cr
OS: 19L
Total: 6.15Cr(10.15Cr Gross) ఇదీ మొత్తం మీద రాజు గారి గది 3 సినిమా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్…

సినిమా ను టోటల్ గా 5.2 కోట్ల రేంజ్ రేటుకి వరల్డ్ వైడ్ గా అమ్మగా 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 12 రోజులు పూర్తీ అయ్యే సరికి 6.15 కోట్ల షేర్ ని అందుకుని 15 లక్షల ప్రాఫిట్ తో హిట్ గా నిలిచింది. లాంగ్ రన్ లో మరో 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here