Home న్యూస్ ఖైదీ కలెక్షన్స్: టార్గెట్ 5 కోట్లు…5 రోజుల్లో వచ్చింది ఇది!

ఖైదీ కలెక్షన్స్: టార్గెట్ 5 కోట్లు…5 రోజుల్లో వచ్చింది ఇది!

0

     ఎక్స్ పెరి మెంటల్ మూవీస్ టాలీవుడ్ లో ఒకప్పుడు తక్కువగా చూసే వాళ్ళు ఏమో కానీ ఇప్పుడు టాక్ బాగుంటే చాలు థియేటర్స్ కి ఎగబడి మరీ వెళ్లి చూస్తున్నారు. ప్రేక్షకుల ముందుకు దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన తమిళ్ డబ్బింగ్ మూవీస్ లో రిలీజ్ కి ముందు అసలు ఎలాంటి అంచనాలు లేని మూవీ ఖైదీ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత సంచలన కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.

సినిమా చాలా తక్కువ థియేటర్స్ లోనే రన్ అవుతున్నా పోటి లో కమర్షియల్ మూవీ విజిల్ ఉన్నా కానీ 5 వ రోజు ఆ సినిమా కన్నా ఎక్కువ వసూళ్ళ ని సాధించింది ఖైదీ సినిమా. విజిల్ 66 లక్షల షేర్ ని 5 వ రోజు అందుకుంటే ఖైదీ సినిమా 5 వ రోజు 67 లక్షల షేర్ ని అందుకుంది…

ఒకసారి 5 వ రోజు ఖైదీ సినిమా టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే
?Nizam: 25L
?Ceeded: 14L
?UA: 7.1L
?East: 5L
?West: 4L
?Guntur: 4.3L
?Krishna: 4.8L
?Nellore: 3L
AP-TG Day 5:- 0.67Cr?? ఇదీ సినిమా 5 వ రోజు కలెక్షన్స్ షాక్.

ఇక 5 రోజులకు గాను టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే
?Nizam: 1.68Cr
?Ceeded: 63L
?UA: 45L
?East: 32L
?West: 21L
?Guntur: 24L
?Krishna: 31L
?Nellore: 17L
AP-TG 5 Days:- 4.01Cr ఇదీ టోటల్ గా 5 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో ఖైదీ సినిమా సాధించిన కలెక్షన్స్ జోరు… సినిమాను 4.3 కోట్లకు అమ్మగా…

తెలుగు లో 5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో కోటి లోపు షేర్ ని వసూల్ చేస్తే సరిపోతుంది, వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా రన్ అవుతున్న ఈ సినిమా రెండో వీకెండ్ లో ఆ మార్క్ ని అందుకోవడం ఖాయం. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5 రోజుల్లో 30 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసిందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here