Home న్యూస్ 19CR ఔట్….12 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

19CR ఔట్….12 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

రెండో వీకెండ్ ని పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ వర్కింగ్ డేస్ లో మిగిలిన సినిమాల మాదిరిగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది…

సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా ఇప్పుడు మొత్తం మీద 12వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 9 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది… దాంతో టోటల్ 12 డేస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.

OoruPeru BhairavaKona 12 Days WW Collections
👉Nizam: 3.19CR~
👉Ceeded: 79L~
👉Total AP: 3.33CR~
Total AP-TG Collections:- 7.31CR~(13.85CR~ Gross)
👉KA+ROI+OS: 2.27CR
Total WW Collections- 9.58CR(18.95CR~ Gross)

ఆల్ మోస్ట్ 12 రోజుల్లో 19 కోట్ల లోపు గ్రాస్ ను అందుకున్న సినిమా 10 కోట్ల బిజినెస్ కి దగ్గరగా రాగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.42 కోట్ల లోపు షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అది కష్టంగా కనిపిస్తూ ఉండగా ఎబో యావరేజ్ లెవల్ లో రన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది ఈ సినిమా కి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here