Home గాసిప్స్ 46 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఆపరేషన్ వాలెంటైన్ నాన్ థియేట్రికల్ రైట్స్ రేటు ఎంతో...

46 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఆపరేషన్ వాలెంటైన్ నాన్ థియేట్రికల్ రైట్స్ రేటు ఎంతో తెలుసా!!

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు వరుణ్ తేజ్….బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో ఎట్టి పరిస్థితులలో కూడా సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమాను జనాలలోకి…

రీచ్ అవ్వడానికి ఏమేమి చేయాలి అవన్నీ చేశాడు వరుణ్ తేజ్… దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా మొత్తం మీద 46 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందగా కేవలం 75 రోజుల టైంలోనే సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు… ఇక ఓవరాల్ గా బడ్జెట్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా….

బాగానే రికవరీని సినిమా ఇప్పుడు సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద హిందీలో సినిమాకి డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ తో కలిపి 26 కోట్ల దాకా రికవరీ అవ్వగా మ్యూజిక్ రైట్స్ కింద 2.5 కోట్ల దాకా రికవరీ అయ్యిందని సమాచారం. ఇక సినిమా తెలుగు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారా ఆల్ మోస్ట్ 18 కోట్ల దాకా రికవరీ చేసిందని ట్రేడ్ లో…

టాక్ ఉండగా టోటల్ గా సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 46.50 కోట్ల రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు క్లియర్ గా తెలియాల్సి ఉండగా ఓవరాల్ గా సినిమా…. బిజినెస్ ఎంతైనా మేకర్స్ కి మంచి ప్రాఫిట్స్  సినిమా ద్వారా వచ్చాయని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here