Home న్యూస్ 12 డేస్ ది ఫ్యామిలీ స్టార్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

12 డేస్ ది ఫ్యామిలీ స్టార్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ టాలీవుడ్ బిగ్ మూవీ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా రెండో వీకెండ్ తర్వాత ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోతున్న ఈ సినిమా భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

సినిమా మొత్తం మీద 11వ రోజున 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 12వ రోజుకి వచ్చే సరికి కొంచం హోల్డ్ ని చూపించి 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 14 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 30 లక్షల లోపు గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక మొత్తం మీద 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

The Family Star 1st Week (7 Days) Total WW Collections!!

The Family Star 12 Days Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 4.99Cr
👉Ceeded: 96L
👉UA: 1.10Cr
👉East: 70L
👉West: 58L
👉Guntur: 72L
👉Krishna: 67L
👉Nellore: 55L
AP-TG Total:- 10.27CR (18.45CR~ Gross)
👉KA+ROI: 1.41Cr
👉OS: 4.88Cr
Total WW:- 16.56CR(31.70CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 44 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 27.44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా నష్టాలను ఇంకా ఎంతో కొంత తగ్గించుకుంటుందో లేదో చూడాలి ఇక…

The Family Star 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here