Home న్యూస్ డే18 కన్నా డే19 ఎక్కువ….19 డేస్ టిల్లు2 టోటల్ కలెక్షన్స్!

డే18 కన్నా డే19 ఎక్కువ….19 డేస్ టిల్లు2 టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) కలెక్షన్స్ పరంగా స్టడీగా జోరుని ఇప్పటికీ చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 18 వ రోజుతో పోల్చితే 19వ రోజు కలెక్షన్స్ ఎక్కువగా సొంతం అవ్వడం సినిమా ఏ రేంజ్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తుంది అన్నదానికి నిదర్శనం.

మొత్తం మీద 18వ రోజున సినిమా 31 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 19వ రోజుకి వచ్చే సరికి 33 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 42 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 19 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Tillu Square 17 Days Total WW Collections

Tillu Square 19 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 25.84Cr
👉Ceeded: 5.23Cr
👉UA: 5.67Cr
👉East: 2.94Cr
👉West: 1.84Cr
👉Guntur: 2.61Cr
👉Krishna: 2.34Cr
👉Nellore: 1.48Cr
AP-TG Total:- 47.95CR(80.60CR~ Gross)
👉KA+ROI: 4.35Cr
👉OS: 14.92Cr
Total WW:- 67.22CR(119.20CR~ Gross)

28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా సినిమా 39.22 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది సినిమా… రానున్న టైంలో పోటి ఏమి లేక పోవడంతో స్టడీ కలెక్షన్స్ తో టిల్లు 2 మూవీ ఇలానే లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…. 

Tillu Square 19 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here