Home న్యూస్ 12 డేస్ సలార్ టోటల్ కలెక్షన్స్…డే 12 దెబ్బ పడిందిగా!!

12 డేస్ సలార్ టోటల్ కలెక్షన్స్…డే 12 దెబ్బ పడిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) న్యూ ఇయర్ హాలిడే రోజున ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా సినిమా 12వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.

సినిమా 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా డ్రాప్స్ అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని 1.16 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 12వ రోజున ఓవరాల్ గా…

3.76 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ 7.80 కోట్ల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుంది. మొత్తం మీద 12వ రోజు వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా టోటల్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Salaar 12 Days Total WW Collections!

Salaar 12 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 69.83Cr
👉Ceeded: 21.83Cr
👉UA: 16.09Cr
👉East: 10.40Cr
👉West: 6.91Cr
👉Guntur: 9.17Cr
👉Krishna: 7.36Cr
👉Nellore: 4.66Cr
AP-TG Total:- 146.25CR(225.70CR~ Gross)
👉KA: 21.55Cr
👉Tamilnadu: 11.00Cr
👉Kerala: 6.60Cr
👉Hindi+ROI: 68.15Cr
👉OS – 62.45Cr*****
Total WW Collections: 316.00CR(Gross- 586.20CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 31 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Salaar 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here