Home న్యూస్ 5 డేస్ డెవిల్ టోటల్ కలెక్షన్స్….5వ రోజు భారీ ఎదురుదెబ్బ!

5 డేస్ డెవిల్ టోటల్ కలెక్షన్స్….5వ రోజు భారీ ఎదురుదెబ్బ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్(Devil – The British Secret Agent) సినిమా 4 రోజుల లాంగ్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కూడా 5వ రోజు వర్కింగ్ డేస్ లో అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.

సినిమా డే 4 తో పోల్చితే డే 5 ఆల్ మోస్ట్ 80% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి అనే చెప్పాలి. సినిమా 5వ రోజు మొత్తం మీద 36 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది…

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 42 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 80 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devil-The British Secret Agent 5 Days WW Collections!

Devil-The British Secret Agent Movie 5 Days World Wide Collections Report
👉Nizam: 2.89Cr~
👉Ceeded: 1.34Cr
👉UA: 82L
👉East: 61L
👉West: 38L
👉Guntur: 58L
👉Krishna: 42L
👉Nellore: 28L
AP-TG Total:- 7.32CR(13.95CR~ Gross)
👉Ka+ROI – 58L
👉OS – 88L~
Total WW Collections – 8.78CR(17.40CR~ Gross)

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 12.22 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Devil-The British Secret Agent 3 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here