బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీకెండ్ లో కుమ్మేసిన సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అయినా…
తర్వాత రెండో వీకెండ్ లో దుమ్ము లేపిన సలార్ మూవీ ఇప్పుడు రెండో వీక్ వర్కింగ్ డేస్ లో మాత్రం అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాప్ అయింది. మొత్తం మీద సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఆల్ మోస్ట్ 12 రోజుల పాటు ప్రతీ రోజూ 1 కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న సినిమా ఎట్టకేలకు మాత్రం…
ఇప్పుడు 13వ రోజు కోటిలోపు షేర్ ని అందుకుని వరుసగా కోటికి తగ్గకుండా షేర్ ట్రెండ్ ను 13వ రోజు బ్రేక్ పడినట్లు అయింది. ఒకసారి సినిమా డే వైజ్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Salaar Day Wise AP TG Collections(Inc GST)
👉Day 1: 50.29Cr
👉Day 2: 21.23CR
👉Day 3: 22.40CR
👉Day 4: 18.05CR
👉Day 5: 10.00CR
👉Day 6: 4.35CR
👉Day 7: 2.22CR
👉Day 8: 1.71CR
👉Day 9: 2.60CR
👉Day 10: 2.77CR
👉Day 11: 8.28CR
👉Day 12: 1.16CR
👉Day 13: 69L~
AP-TG Total:- 146.94CR(226.90CR~ Gross)
మొత్తం మీద సినిమా 12 రోజుల పాటు నాన్ స్టాప్ గా కుమ్మేయగా ఇప్పుడు 13వ రోజు స్లో అయిన సినిమా వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ అనుకున్న దాని కన్నా ఎక్కువగా ఉండటం ఓవరాల్ గా రికార్డ్ కొట్టే విషయంలో కొంచం స్లో అయినా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని అందుకున్న సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…