Home న్యూస్ అమరన్-క-లక్కీ భాస్కర్ డే-12 కలెక్షన్స్…ఈ సినిమా కుమ్ముతుంది!!

అమరన్-క-లక్కీ భాస్కర్ డే-12 కలెక్షన్స్…ఈ సినిమా కుమ్ముతుంది!!

0

రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కొత్త సినిమాలను ఫుల్లుగా డామినేట్ చేసి దంచి కొట్టిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(Ka Movie), దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) లక్కీ భాస్కర్(Lucky Baskhar) మరియు శివ కార్తికేయన్(Siva Kartikeyan) అమరన్(Amaran) సినిమాలు…

ఇప్పుడు తిరిగి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాయి…కాగా అన్ని సినిమాలు వేటి రేంజ్ లో అవి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా అన్ని సినిమాల లోకి అమరన్ మూవీ ఎక్స్ లెంట్ ట్రెండ్ ను కొనసాగిస్తూ మాస్ రచ్చ చేస్తుంది ఇప్పుడు…క మూవీ 12వ రోజు డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకున్నా…

పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 25-30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.

ఇక లక్కీ భాస్కర్ మూవీ మరోసారి పర్వాలేదు అనిపిస్తూ ఉండగా తెలుగుకి ధీటుగా సినిమా తమిళ్ అండ్ మలయాళ కలెక్షన్స్ ఉన్నాయి… మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే 35-40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

వరల్డ్ వైడ్ గా మంచి జోరుని చూపెడుతూ 3-3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరగవచ్చు. ఇక అమరన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన సినిమాలతో పోల్చితే…

మరోసారి బెటర్ గా జోరు చూపెడుతూ 60-65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 6.5-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ లెక్కలు బాగుంటే వసూళ్లు ఇంకాస్త పెరగవచ్చు. ఇక అన్ని సినిమాల 11 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here