Home న్యూస్ కల్కి 12th డే కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా…లేదా!!

కల్కి 12th డే కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా…లేదా!!

0

రెండో వీకెండ్ లో ఊరమాస్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ అయిన కల్కి 2898AD(Kalki2898AD Movie) అన్ని చోట్లా అంచనాలను మించి వసూళ్ళ భీభత్సం సృష్టించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి తిరిగి ఎంటర్ అయ్యింది ఇప్పుడు…

అన్ని చోట్లా ఇప్పుడు సినిమా 12వ రోజు వర్కింగ్ డే లో ఎలాంటి హోల్డ్ ని చూపించింది అన్నది ఆసక్తిగా మారగా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన అన్ని చోట్లా డ్రాప్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక కొన్ని చోట్ల టికెట్ హైక్స్ ని తగ్గించగా ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల హైక్స్ ని అలాగే ఉంచారు….

మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా సినిమా 2.5-3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీలో సినిమా లాస్ట్ శుక్రవారంతో పోల్చితే…

   

ఆల్ మోస్ట్ సిమిలర్ గానే ట్రెండ్ అవుతూ ఉన్న కొన్ని చోట్ల డ్రాప్స్ ఉన్నాయి. మొత్తం మీద సినిమా హిందీలో ఈ రోజు 5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్ మరియు కేరళలో ఓవరాల్ గా సినిమా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

ఓవర్సీస్ లో మరోసారి మంచి జోరు ని చూపిస్తున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 12వ రోజు వరల్డ్ వైడ్ గా 7.5 కోట్ల రేంజ్ నుండి 8 కోట్ల రేంజ్ లో షేర్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా షేర్ ఉండొచ్చు…. ఇక టోటల్ గా 12 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here