Home న్యూస్ ఓరినీ….బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసే రేంజ్ లో షారుఖ్ ఊచకోత!!

ఓరినీ….బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసే రేంజ్ లో షారుఖ్ ఊచకోత!!

0

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ మూవీ బాక్స్ అఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఓపెనింగ్స్ పరంగా కచ్చితంగా రికార్డులను నమోదు చేసే అవకాశం కనిపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. బాక్స్ ఆఫీస్ దగ్గర షారుఖ్ ఖాన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతున్నా కానీ ఇప్పుడు షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ…

పఠాన్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఆ అంచనాలను మించి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా జరుగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. బాలీవుడ్ లో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా రేంజ్ లో ఇప్పుడు పఠాన్ మూవీ ప్రీ బుకింగ్స్ జరుగుతూ ఉండగా…

సినిమా ఇప్పుడు ఈ బుకింగ్స్ ప్రకారం మొదటి రోజు ఇండియాలో మినిమమ్ 45 కోట్ల రేంజ్ కి పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉండగా సినిమా కి టాక్ బాగుండి సౌత్ లో కూడా సినిమా జోరు చూపిస్తే మొత్తం మీద సినిమా…

50 కోట్ల మార్క్ ని అందుకుని మించే అవకాశం కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు. బాక్స్ ఆఫీస్ దగ్గర 9 ఏళ్లుగా హిట్ కి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్నాడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఊచకోత కొస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here