బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా బేబి(Baby Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ జోరుని రెండో వీకెండ్ లో కొనసాగించిన తర్వాత తిరిగి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజున కొంచం అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను అందుకుంది…
అయినా కానీ భారీ వర్షాలు ఎదురుదెబ్బ తీసినా కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ నే చూపించింది. ఇక సినిమా 12వ రోజు మరో వర్కింగ్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ చాలా చోట్లా 10-15% రేంజ్ లోనే డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…
సాలిడ్ గానే ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.1 కోటి నుండి 1.2 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క కొంచం పెరిగే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల కొంచం స్లో అయిన సినిమా మేజర్ గా కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల నుండే సొంతం చేసుకుంటూ ఉందని చెప్పాలి ఇప్పుడు…
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 1.25 కోట్ల నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద 12వ రోజు ఈ రేంజ్ లో హోల్డ్ ని ఓ చిన్న సినిమా సొంతం చేసుకోవడం మామూలు మాస్ కాదు. ఇక టోటల్ గా 12 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.